మీ మాట సబ్ స్క్రిప్షన్

హైందవ సంప్రదాయం, నాగరికత, తెలుగువారి జీవన విధానం పై అవగాహనకి ఈ ప్రశ్నావళి ఉద్దేశింపబడింది.

Q030ప్రశ్నావళి
పేరు:*
ఈ-మెయిల్:*
1.శని దేవునికి ఆ పేరు యెందువలన వచ్చింది?(3మార్కులు)
అతని నల్లని రూపం వలన
అతని అతి మెల్లని గమనం వలన
అతని చెడు దృష్టి వలన
అతని వాహనం వలన
2.శనిదేవుని వాహనం?(1మార్కులు)
హంస
గ్రద్ద
రాబందు
కాకి
3.శని జననం అప్పుడు కళ్ళు తెరవగానే జరిగిన విపరీతం ఏమిటి?(2మార్కులు)
సూర్యగ్రహణం జరిగింది
మేరు పర్వతం భూప్రకంపనలు కలిగాయి
చంద్రగ్రహణం జరిగింది
ఆకాశం నల్లగా మారింది
4.శని తమ్ముడు యెవరు?(2మార్కులు)
చంద్రుడు
కర్ణుడు
యముడు
యుధిష్టురుడు
5.శనిదేవుని తత్వం యెటువంటిది?(2మార్కులు)
నీటి తత్వం
భూమి తత్వం
వాయు తత్వం
అగ్ని తత్వం
  
Samputi.com is a collection of Telugu Literature, Hindu/Indian Rituals and a tradition of Telugu/Andhra Living. Current content includes. Satakams, Childrens' Rhymes, Festivals, Rituals and Dictionary.