| పేరు: భావన | తేదీ: 2010-08-23 |
| Dear samputi,
ఈ మధ్యకాలంలో పెద్దగా విద్యుల్లేఖలు పంపడంలేదు మీరు. విశేషాలు అందడంలేదు మాకు... ఎందుకలాగ? మీరు లేఖలు పంపడం మరలా చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం..
|
| పేరు: ఫణి ప్రదీప్ | తేదీ: 2010-07-28 |
| చాలా మంచి ప్రయత్నం, కధలు, సీరియల్స్ బాగుంటున్నాయి. |
| పేరు: రాజశెకర్ | తేదీ: 2010-07-04 |
| chaala bagundi |
| పేరు: Pఅకిరరెడ్డ్య్ | తేదీ: 2010-06-14 |
| Pandugala lo Eruvaka pournami ledu! Endukani?
June 26th Eruvaka pournima-festival of farmers! |
| పేరు: నాగ మల్లికార్జున రావు | తేదీ: 2010-05-31 |
| సంపుటి పక్షపత్రిక చాలా బాగుంది మల్లిక్ కార్టూన్స్ చాలా బాగున్నాయి. అలాగే 5వ ప్రతిలోని చాసో కధలు కూడా చాలా బాగున్నాయి.చాసో గారి కధను చదువుతుంటే చిన్నప్పుడు చదువుకున్న మా పాఠశాల గుర్తుకు వచ్చినది.అలాగే ఈ పక్షం రోజుల విశేషాలను కూడా ప్రచురిస్తే చాలా బాగుంటుంది ఈ సంపుటి ప్రింట్ మాగ్జైన్ గా రావాలని ఆశిస్తూ
మీ
మల్లిక్ |
| పేరు: భావనసౌమ్య | తేదీ: 2010-05-26 |
| "ఎందుకు పారేస్తాను నాన్నా?" కధ చాలా బాగుంది. చాసోగారి గురించి చదవడమేకాని ఇంతవరకు వారి కధలు చదివింది లేదు. ఈ కధ మనసుని కదిలించింది. వారి పరిచయంలో వ్రాసినట్లు మన చుట్టూ ఇంకా అలాంటి పరిస్థితులు లేకపోలేదు. కీలుగుర్రం చాలాబాగుంది. మా అమ్మాయికన్నా నాకే దానిని చదివెయ్యాలని తొందరగా ఉంది. చిన్నప్పుడు కధగా చదివాను. ఇప్పుడు బొమ్మల్లో చూస్తూంటే ముచ్చటగా ఉంది. మా అమ్మాయికి కూడా చాలా నచ్చిందండోయ్!! సంపుటి ఇంకా యెన్నో సంచికలు మాకు అందించాలని నా శుభాశీస్సులు తెలియజేస్తున్నాను |
| పేరు: ఱాణీ ఢ్. | తేదీ: 2010-05-19 |
| I want katyayani vratam procedure and any slokas to recited for my daughters marriage. |
| పేరు: సాఇ చిత్ర నీలమ్ రాజు | తేదీ: 2010-05-11 |
| hello samputi,nenu me pathrika loni nruthya sampradhayalu chadhivanu.chala interesting ga undi.mana telugu vari ki sambandhinchina prathyeka nruthya kalalu chala unnayi.vatilo okate andhra natyam,chala mandhiki dhini gurinchi theliyadhu.kani idhi andhra prajalaku apatinuncho thelisina nruthya kala.emadhya kalam lo dhini gurinchi vinadam kuda chala thaggipoyindi.me e samputi pathrika dwara maro sari a nruthya kala nu andhra prajalake kaka andhariki theliya jeya galarani asisthunanu.dhanyavadhamulu. |
| పేరు: వనిత | తేదీ: 2010-05-10 |
| మా స్నేహితురాలు నాకు పంపించిన సంపుటి చదివి చాలా సంతోషం కలిగింది. మా ఇద్దరికీ కోవెల మెట్లు ఎమ్తో నచ్చింది. రచయిత సున్నితంగా, చదివేవాళ్ళ మనసును కదిలించారు. అలాగే నాట్యం గురించి మీరు రాసిన వ్యాసం ముచ్చటగా ఉంది. ఇప్పుడు సినిమా నాట్యాలే తప్ప, సంప్రదాయ నాట్యం గురించి రాసేవారు ఎవరు? మీకు నా ధన్యవాదాలు. సంపాదకీయం నాగరిక ప్రపంచానికి చెళ్ళుమనేట్లు తగులుతుంది. శేఖరుగారి బొమ్మలు పదాలకు చక్కగా ఒప్పాయి. ఇంత పూర్తిగా చదివినందుకైన మీరు మర్చిపోకుండా వచ్చే సంచిక నా మైల్ ఐడి కి పంపగలరు |
| పేరు: సై చిట్ర.నీలమ్రజు | తేదీ: 2010-05-06 |
| hello samputi,nenu me pathrika loni nruthya sampradhayalu chadhivanu.chala interesting ga undi.mana telugu vari ki sambandhinchina prathyeka nruthya kalalu chala innayi.vatilo okate andhra natyam chala mandhiki dhini gurinchi theliyadhu.kani idhi andhra prajalaku apatinuncho thelisina nruthya kale.emadhya kalam lo dhini gurinchi vinadam kuda chala thaggipoyindi.me e samputi pathrika dwara maro sari a nruthya kala nu andhra prajalake kaka andhariki theliya jeya galarani asisthunanu.dhanyavadhamulu. |