| పంచాంగము | |
| సెప్టెంబరు 08 2010 | |
| శ్రీ వికృతి సంవత్సర శ్రావణ అమావాస్య 16:30వరకు, పుబ్బ 01:49 వరకు | |
| రా. 12:00 - 13:30 య. 07:30 - 09:00 |
|
|
శ్రావణ మాసం శ్రావణ మాసం అంటేనే పండుగ వాతావరణం నెలకొంటుంది. - పెళ్ళిళ్ళు, పండుగలు, వ్రతాలు - ఒకటేమిటి, యెన్నో!! వికృతి నామ సంవత్సరంలో ఆగస్టు 11 నుండి సెప్టెంబరు 8 వరకు శ్రావణమాసం. శ్రావణ మాస విశేషాలను సంపుటిలో మీకోసం పొందుపరిచాము. |
| సంపుటి.కామ్ శ్రీశా టెక్నొలజీ లాబ్స్ వారి సౌజన్యముతో తయారగుచున్నది. దయచేసి వారిని సందర్సించగలరు |