Bench

From Nighantu @ Samputi

Meaning: బల్ల, బలంపీట, పదిపన్నండు అడుగులు నిడివి ఒక అడుగు వెడల్పుగా యెత్తుగా కాళ్ళు పెట్టివుండే పలక. Usage: a stone bench వొరుగుదిన్నె a carpenter's bench వడ్లవాడు పనిచేసేబల్ల, a seat of justice న్యాయాసనము. he was raised to the bench అతనికి న్యాయాధిపతి ఉద్యోగమైనది. the magisterial bench పోలీసు అధికార్లు. the bench, the kings bench, the queens bench యిది సీమలో ఒక న్యాయసభ.

సి.పి బ్రౌన్ ( చార్లెస్ ఫిలిప్ బ్రౌన్)
పుట్టుక: 10-11-1798 (కలకత్త - ఇండియా)
తండ్రి :రెవ. డేవిడ్ బ్రౌన్ (1763 - 1812)
తల్లి :ఫ్రాన్సిస్ కోలే
విధ్యాభ్యాసం : హెయిలీబ్యూరీ కాలేజ్ (ఇంగ్లాండ్) - ఈస్ట్ ఇండియా కంపెనీలో ఉద్యోగరీత్యా దక్షిణ భారతదేశంనకు వచ్చిరి.
భాషా ప్రావీణ్యత : తెలుగు మరియు మరాఠీ (1817 లో నేర్చుకున్నారు).
రచనలు: తెలుగు- ఇంగ్లీషు, ఇంగ్లీషు- తెలుగు నిఘంటువులు మరియు అనేక రచనలు.

ఆంధ్రభాషోద్ధారకులలో కలకాలము స్మరింపదగిన మహనీయుడు, మహావిద్వాంసుడు సి.పి. బ్రౌన్
"ఒంటి చేతిమీదుగా ఏ సాహిత్యానికైనా మళ్ళీ ప్రాణం పోయటం అందులోనూ ఒక విదేశీయుడు ఆ పని చేయడం నిండా దుష్కరమైన కార్యం 1825 లో తెలుగు సాహిత్యం చచ్చుబడి ఉన్నది. ముప్పది సంవత్సరాలలో నేను దానిని బతికించి నిలబెట్టాను. అని తానే చెప్పుకున్న బ్రౌన్ దొర వారి ఈ మాటలు , ఇవ్వాళ అతిశయోక్తి అనిపించినా అక్షర సత్యాలనటంలో అణువైనా సందేహం లేదు.

గమనిక :
ఈ గ్రంథాన్ని ఇంతగా ఆదరించినా దీనిని ఉపయోగించటంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు.కారణం కొన్నిటికి ఆయన చూపిన విధానం నేటి వ్రాత విధానం మారినది.
ఉదాహరణ :
English People - సీమవాండ్లు – (మనం ఆంగ్లేయులు అంటున్నాము)
Astrology: ఫలశాస్త్రము (మనం జ్యోతిష్యము అంటున్నాము)

ఈ మహా ప్రయత్నాన్ని మా చేత చేయించి న గ్రంథ సేకరణ విషయంలో, నిర్వహణలో అడుగడుగున భారం మోసిన శ్రీ శ్రీసా టెక్నాలజీ ల్యాబ్స్ వారికి కృతజ్ఞతలు. ఇంకా ఎందరో మహానుభావులు. అందరికీ శతకోటి వందనాలు. తెలుగు ప్రజలకోసం బ్రౌన్ చేసిపెట్టిన శ్రమ ఇతోధికంగా ఉపయోగపడాలనే ఆకాంక్షే ఈ నిఘంటు తయారి లో వారి ఆకాంక్ష. దీనిని తెలుగు వారు వినియోగించుకుంటారని ఆశించటం అత్యాశ కాదు. బ్రౌన్ తెలుగుకు చేసిన సేవలు దిఙ్మాత్రంగా ఇవ్వబడ్డాయి.

ఈ మహాత్ర్కతువుకు విజ్ఞులు తమ సూచనలతో మరియు సునుశిత విమర్శలతో కరుణిస్తారని ఆశిస్తూ........
ఈమైల్: portals@srisaa.com
మీ
సంపుటి